RR: జూరాల ప్రాజెక్టుకు నీరు విడుదల చేయించిన రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలకు శంషాబాద్ విమానాశ్రయంలో రైతులు ఘన స్వాగతం పలికారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతులు మంత్రులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక సీఎంతో మాట్లాడి నీటి విడుదలకు చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
మంత్రులను సత్కరించిన ఆయకట్టు రైతులు


