NGKL: బల్మూర్ మండలం కొండనాల గ్రామ పంచాయతీ పరిధిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్నసహాయాన్ని రైతులుసద్వినియోగంచేసుకొని వ్యవసాయంలోఅభివృద్ధి సాధించాలని సూచించారు.
తెలంగాణ
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే


