హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అగ్నిప్రమాదంపై రైల్వేశాఖ వివరణ

NTR: విజయవాడలో వందే భారత్ రైలులో అగ్నిప్రమాద ఘటనపై రైల్వేశాఖ స్పందించింది. C4 కోచ్‌లో హాట్ యాక్సిల్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. సాంకేతిక సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారని పేర్కొంది. ప్రయాణికుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి, ప్రత్యామ్నాయ రైలు, రీఫండ్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించింది.