KMM: మణుగూరు మండలంలోని BTPS గేటు ముందు గురువారం ఉదయం 9 గంటలకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. సింగరేణి నుంచి జెన్‌కోకు బొగ్గు సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
తెలంగాణ
'BTPS గేటు ఎదుట రేపు BRS మహాధర్నా'


