PDPL: కాటారం మండల కేంద్రంలోని అడ్వాన్స్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సందర్శించారు. అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మంత్రి ప్రత్యేకంగా ముచ్చటించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను నైపుణ్యాలతో కూడిన 'రెడీ టూ వర్క్ ఫోర్స్'గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
తెలంగాణ
VIDEO: కాటారం ట్రేడ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి


