హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జమ్మలమడుగులో CMRF చెక్కులను పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి
★ ప్రొద్దుటూరులో విద్యుత్ కాపర్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్
★ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: మాధవరం PHC డాక్టర్ శ్రీవిద్య
★ వేముల మండలంలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి