హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల బాలికల కళాశాలలో స్పాట్‌ కౌన్సెలింగ్

ములుగు జిల్లా గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్‌ కళాశాలలో మిగిలిన 35 ఇంటర్‌ సీట్లకు సెప్టెంబర్‌ 24 నుంచి 26 వరకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీసీ 5, బైపీసీ 2, సీఈసీ 14, ఏటీ 2, ఐఎం 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2026లో పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ విద్యార్థినులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఏటూరునాగారం కళాశాల ప్రిన్సిపల్ విమల సూచించారు.