హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల వేతనాలు విడుదల చేయాలి: సీఐటీయూ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి
★ అక్టోబర్ 1 నాటికి  జిల్లాలో LPG సబ్సిడీ దారులకు e-KYC తప్పనిసరి: DSO నిత్యానంద
★ రామాయంపేటలో గుండెపోటుతో యువకుడి మృతి
★ జిల్లా బీజేపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ అధ్యక్షురాలిగా గంగా సౌజన్య రూపేష్ నియామకం