AKP: గోవాడ చక్కెర కర్మాగార రైతులకు రూ.28.43 కోట్ల బకాయిలు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అమరావతిలో సీఎంను కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న చెరకు రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించి, నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు


