హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీజీహెచ్‌లో ప్రజారోగ్య బృందం తనిఖీ

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బుధవారం ఎన్సీడీసీ ఆధ్వర్యంలోని స్టేట్ పబ్లిక్ హెల్త్ అబ్జర్వ్ టీం పర్యటనలో భాగంగా తనిఖీ నిర్వహించారు. స్పాట్ కన్సల్టెంట్ డాక్టర్. శృతి ఆసుపత్రిని సందర్శించి ప్రజారోగ్య కార్యక్రమాల అమలు, వ్యాధుల నిఘా వ్యవస్థలు, ఆసుపత్రి స్థాయి సన్నద్ధతకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.