NDL: బేతంచర్లలో 1346 పింఛన్లు దరఖాస్తులు పరిశీలించినట్లు ఎంపీడీవో ఫజల్ రెహమాన్ తెలిపారు. వృద్ధాప్య 582, వితంతు 307, దివ్యాంగులు 100, డప్పు కళాకారులు 141, చెప్పులు కుట్టేవారు 206, ఒంటరి మహిళలు 8, ట్రాన్స్ జెండర్స్ 2 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పింఛన్ల దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బేతంచెర్లలో 1346 పింఛన్లకు దరఖాస్తులు


