VKB: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ కోడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న నూతన కోడంగల్ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయ భవనాలను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
'నూతన పోలీస్ స్టేషన్ భవనం పరిశీలన'


