SKLM: ఇచ్ఛాపురంలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు బాహుదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నదీ తీర ప్రాంతాలైన పాత శాసనం, జగన్నాథపురం తదితర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, ముంపు ప్రాంతాల ప్రజలను బస్సుల ద్వారా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పొంగిన బాహుదా నది.. ప్రజలు తరలింపు


