VKB: జిల్లాలోకి తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించే కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీసీల హక్కులు, రాజ్యాధికారంపై తన అభిప్రాయాలను వివరించనున్నారు.
తెలంగాణ
వికారాబాద్‌లోకి బీసీ రాజ్యాధికార యాత్ర


