హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నంలో సోషల్ ఆడిట్ సమావేశం

AKP: నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం వివిజి రాంజీ ఉపాధి హామీ పథకం సంబంధించి సోషల్ ఆడిట్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రరావు మాట్లాడుతూ.. సర్వ శిక్ష అభియాన్ కాంపౌండ్ వాల్స్ ఫారెస్ట్ నర్సరీ పనులు, సామాజిక భద్రతా పింఛన్లు డేటాను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. ఇందులో ఏపీవో సత్యవతి పాల్గొన్నారు.