హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రమ్య, కావ్యకు అండగా ఎంపీ

CTR: శాంతిపురం మండలం దనపల్లెకు చెందిన అక్కాచెల్లెళ్లు రమ్య, కావ్యను అన్ని విధాలా ఆదుకుంటామని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్‌రావు భరోసా ఇచ్చారు. వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన ఎంపీ, ఉన్నత చదువులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇంటి నిర్మాణం పూర్తికి ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షలు మంజూరు చేసింది.