VSP: వాయుగుండం తీవ్రత నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా పరిధిలోని డీఈవోలు, ఎంఈవోలు తమ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసి, ఈ పాఠశాలల సెలవు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని డీఈవో ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పాఠశాలలకు సెలవు


