SRD: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన, హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నోటీసులు అందుకున్న వారు సరైన పత్రాలు అందజేయాలన్నారు.
తెలంగాణ
'అర్హుల పేరు జాబితాలో ఉండేలా చూడాలి'


