హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో బస్సులో వివాదం.. యువకుడిపై దాడి

GNTR: విజయవాడ-తెనాలి బస్సులో జరిగిన చిన్న వివాదం దాడికి దారితీసింది. తెనాలికి చెందిన లక్ష్మణస్వామి ఈనెల 21న విజయవాడ వెళ్లి తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కాడు. అదే బస్సులో మద్యం సేవించిన ఇద్దరు ఎక్కడంతో వాసన భరించలేక వేరే సీటుకు వెళ్లే క్రమంలో వాగ్వాదం జరిగింది. తెనాలిలో బస్సు దిగిన తనపై వారు దాడి చేశారని లక్ష్మణస్వామి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.