SS: కదిరి పట్టణంలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హుండీల లెక్కింపు గురువారం (SEP 24) ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది. లెక్కింపులో పాల్గొనే దేవస్థాన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు తెలిపారు. పురుషులు పంచె, కండువాతో రావాలని, నగదు, బంగారం, సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులు తీసుకురావద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
SEP 24న నరసింహస్వామి హుండీ లెక్కింపు


