హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జియ్యమ్మవలసలో గణనాథుడి లడ్డు వేలం

PPM: జియ్యమ్మవలస మండలం టీ.కే.జమ్ములో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు పూజలందుకున్న 30 కేజీల లడ్డు వేలంలో రూ.1,67,600 భారీ ధర పలికింది. గ్రామానికి చెందిన పవన్‌కుమార్, నవీన్, హేమంత్, శివకుమార్, జయరాజు ఈ లడ్డును దక్కించుకున్నారు.