NZB: నవీపేట్ మండలం మద్దేపల్లి తండాలో బుధవారం పెంకుటిల్లు కూలిపోయింది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న వస్తువులు శిథిలాల కింద పడిపోవడంతో నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
కూలిన ఇల్లు..తప్పిన ప్రమాదం


