కోనసీమ: పదవీ విరమణ చేస్తున్న ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీల సేవలు అభినందనీయమని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని, ఐదేళ్ల పాటు గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎంపీటీసీల సేవలు అభినందనీయం: MLA


