NGKL: లింగాల్ మండలం పాత రాయవరం గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఆవు మృతి చెందింది. పొలంలో మేత మేస్తుండగా ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో ప్రమాదం జరిగినట్లు యజమాని ఎదుల సురంజి గౌడ్ తెలిపారు. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ. 50000 వరకు ఉంటుందని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ లైన్‌మెన్ జలీల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి


