ASF: పెద్దవాగు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ బుధవారం పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య, ఛైర్పర్సన్ ఆకాష్తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తెలంగాణ
గణేశ్ నిమజ్ఞానంపై ఏర్పాట్లను పరిశీలించిన అ. కలెక్టర్


