హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో 30న పట్టాల పంపిణీ కార్యక్రమం

NTR: విజయవాడలో ఈ నెల 30న ముఖ్యమంత్రి చేతుల మీదుగా 24,042 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ జరగనుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో 616.56 ఎకరాల భూమికి పూర్తి హక్కులతో పట్టాలు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.