KMR: తెలంగాణ రాష్ట్ర అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికైన దంగర రాహుల్ యాదవ్‌ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. రాహుల్ మరింత కష్టపడి ఆడి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
'జాతీయ స్థాయికి ఎదగాలి'


