W.G: పోస్టాఫీసు ద్వారా తక్కువ ఖర్చుతో సురక్షితంగా విదేశాలకు పార్సిల్ పంపించే సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాలకొల్లు పోస్టల్ ఏఎస్పీ ఏవీఎల్ నరసింహారావు సూచించారు. బుధవారం పెనుమంచిలి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నుంచి రష్యాలోని మాస్కోకు 26 కేజీల పార్సిల్ పంపించినట్లు తెలిపారు. అన్ని బ్రాంచ్ పోస్ట్ కార్యాలయాల్లో పార్సిల్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
తక్కువ ఖర్చుతో విదేశాలకు పార్సిల్స్..!


