CTR: మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. పూతలపట్టు మండలం అయ్యప్పగారిపల్లె పంచాయతీలో రూ.36 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు క్లినిక్ ద్వారా త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


