VSP: భారీ వర్షం కారణంగా సీతమ్మధారలో రహదారిపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిసారి భారీ వర్షం కురిసినప్పుడు ఇదే విధంగా రోడ్లపై నీరు చేరుతోందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డుపై భారీగా నిలిచిన నీరు


