MDK: ఏటీఎంల వద్ద భద్రతా చర్యలపై తూప్రాన్ డీఎస్పీ జె. నరేందర్ గౌడ్ ఎస్‌బీఐ అధికారులతో సమావేశమయ్యారు. పాత ఏటీఎంల స్థానంలో ఆధునిక యంత్రాలు, 24/7 సెక్యూరిటీ గార్డులు, నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి పోలీసులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
ఏటీఎంల వద్ద భద్రతా చర్యలపై డీఎస్పీ సమీక్ష


