NLR: విడవలూరు మండలంలో నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో కోవూరు ఏడీఏ అనిత పాల్గొన్నారు. పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెరుగుతుందని రైతులకు సూచించారు. పిఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పకుండా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెరుగుతుంది'


