KKD: తుపాను ప్రభావంతో వర్షపు నీటితో ముంపునకు గురయ్యే ప్రాంతాలను కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ బుధవారం పరిశీలించారు. తాటిపర్తి పుంత వద్ద సుద్దగడ్డ నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిలిపివేసి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సూరంపేట బ్రిడ్జి వద్ద నీటి ఒత్తిడిని పరిశీలించి, ఇరిగేషన్ అధికారులతో నీటిని తొలగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు ప్రాంతాల్లో జేసీ అపూర్వ భరత్ పరిశీలన


