VZM: భోగాపురం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనుండటం సంతోషకరమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రయాణికులకు ఈ కొత్త విమాన సర్వీసు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డిల్లీ ప్రయాణం మరింత సులభతరం'


