హైదరాబాద్: 28°C
వార్తలు

JNTU-బయోడైవర్సిటీ కారిడార్ పరిశీలన

HYD: పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, బస్సుల వేగవంతమైన రాకపోకలకు కేపీహెచ్‌బీ నుంచి వేవ్‌రాక్ వరకు ప్రత్యేక బస్ లేన్ ఏర్పాటుపై అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్, DGP శేషాద్రిణి రెడ్డి, టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ శ్రీధర్ తదితరులు JNTU-బయోడైవర్సిటీ కారిడార్‌లో ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు.