హైదరాబాద్: 28°C
వార్తలు

సెప్టెంబర్ 25న ట్రాఫిక్ ఆంక్షలు

HYD: గణేశ్ విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 గంటల వరకు ప్రధాన ఊరేగింపు మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, ఎంజే మార్కెట్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.