బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాత్రికి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ, పశు, ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాణ నష్టం జరగకూడదు: కలెక్టర్


