అన్నమయ్య: పెద్దమండ్యం మండలంలో బోరు కేబుల్ వైర్ల చోరీతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక కష్టాలు పడుతుంటే, కేబుల్ వైర్లు చోరీకి గురవ్వడం వారిని మరింత కుంగదీస్తోంది. చెరువుకిందపల్లె, బత్తినిగారిపల్లె, నాగూరువారిపల్లె గ్రామాల్లో 30 మంది రైతులకు చెందిన 300 మీటర్ల వైర్లు దొంగిలించారని రైతులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దమండ్యంలో బోరు కేబుల్ వైర్ల చోరీ!


