ASR: కొయ్యూరు మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా డీఎల్‌పీవో పీఎస్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ నిశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిషత్ సభ్యుల పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ నియామకం చేపట్టారు. ఈనెల 24న కొయ్యూరు మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా డీఎల్‌పీవో పీఎస్ కుమార్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మండల పరిషత్ ప్రత్యేక అధికారి నియామకం


