కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన కేశఖండన షెడ్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన షెడ్లను పరిశీలించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నూతన కేశఖండన షెడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


