హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు సీఎం సహాయనిధి అందజేత

KKD: పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. జగన్నాధపురంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న గాదం మధుసూదన్ రావు కుటుంబానికి రూ.5,03,071 విలువైన సీఎం సహాయనిధి చెక్కును ఆయన అందజేశారు.