HYD: JNTU-మియాపూర్-రాయ్‌దుర్గ్ మెట్రో కారిడార్‌లో ట్రాఫిక్, లాస్ట్-మైల్ కనెక్టివిటీపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పాదచారుల మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, స్కూల్ బస్సులు, కార్‌పూలింగ్ జోన్లపై అధ్యయనం చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు.
తెలంగాణ
లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై దృష్టి


