ADB: జిల్లాలో గణపతి నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్ ఆదేశించారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన పెనుగంగ నిమజ్జన ప్రాంతం, రిమ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీటీవీ, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
తెలంగాణ
'నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు'


