హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హుజురాబాద్‌లో తొలి వినాయక నిమజ్జనం

KNR: హుజురాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు, కమిషనర్ కిషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు