అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సమావేశాల్లో క్రమం తప్పకుండా పాల్గొనాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి'


