హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే దగ్గర టిడిపి నాయకులకు దిక్కులేదు: ప్రసన్న

NLR: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వద్ద టీడీపీ నాయకులకు దిక్కులేదని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోవూరులో ఆయన మాట్లాడుతూ, తాము కోటీశ్వరులము కాకపోయినా ప్రజల బలం ఉందని, జిల్లాలోని పెద్ద కోటీశ్వరులతో పోల్చుకుంటే వీరు బచ్చాలంటూ విమర్శలు గుప్పించారు.