హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గౌసే ఆజం గ్యార్మీ షరీఫ్ వేడుకలు

ATP: గుత్తిలో గౌసే ఆజం దస్తగిర్ గ్యార్మీ షరీఫ్ పండగ సందర్భంగా నూరాని మజీద్ యువకులు పురవీధుల్లో మేళతాళాలతో స్వామివారి గంధం ఊరేగింపును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, చక్కెర చదివింపులు ఘనంగా చేశారు.