NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీవార్ల పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మెదటి రోజు అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం , మృత్సంగ్రహణం, అంకురార్పణ, స్నపన తిరుమంజనం, పవిత్రముల ప్రతిష్ట, ఆధివాస హోమం, వేద పండితుల నడుమ ఘనంగా జరిగాయి. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెంచలకోనలో పవిత్రోత్సవాలు ప్రారంభం


