VSP: భీమిలి టీడీపీ కార్యాలయంలో ఇంఛార్జ్ చిక్కాల విజయ్ బాబు అధ్యక్షతన బుధవారం నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తొందర్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సమన్వయ సమావేశం


