హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్రం నిధులతోనే రోడ్ల అభివృద్ధి: ఎంపీ

VKB: జిల్లా కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై దిశా కమిటీ సమీక్ష నిర్వహించింది. కమిటీ చైర్మన్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర నిధులతో జిల్లాలో రోడ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.